ఆస్పత్రిలో గోడ ఎక్కేందుకు ప్రయత్నించిన బాలిక (వీడియో)

30చూసినవారు
రాజస్థాన్‌లోని రావత్‌భట ప్రభుత్వ ఆస్పత్రిలో ఒళ్లు గగుర్పొడిచే వీడియో వెలుగుచూసింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాలిక(14) వింతగా ప్రవర్తించింది. వార్డులోనే గోడలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ భయంకరమైన శబ్దాలు చేసింది. హర్రర్ సినిమా సీన్‌ను తలపించిన ఈ ఘటనతో రోగులు భయంతో పరుగులు తీశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.

సంబంధిత పోస్ట్