స్కూల్లో మద్యం తాగుతూ పట్టుబడ్డ బాలికలు (వీడియో)

83చూసినవారు
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా, పాలయంకోట్టై ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పాఠశాల తరగతి గదిలో విద్యార్థినులు గుంపుగా కూర్చుని, ఏమాత్రం భయం లేకుండా మద్యం సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో వారు 'చీర్స్' చెప్పుకుంటూ, నవ్వుతూ మద్యం తాగుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు, పాఠశాల యాజమాన్యం విచారణ చేపట్టారు. విచారణ అనంతరం సదరు విద్యార్థినులను సస్పెండ్ చేసింది.

సంబంధిత పోస్ట్