బాలికలపై తొమ్మిదిమంది యువకులు సామూహిక అత్యాచారం

9063చూసినవారు
బాలికలపై తొమ్మిదిమంది యువకులు సామూహిక అత్యాచారం
ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివాహ వేడుక నుండి ఇంటికి తిరిగి వస్తున్న నలుగురు మైనర్ బాలికలను ఎనిమిది నుంచి తొమ్మిది మంది యువకులు బైక్‌లపై వచ్చి అడ్డగించారు. వీరిలో ఇద్దరు బాలికలు తప్పించుకోగా, మిగిలిన ఇద్దరిని వేర్వేరు ప్రదేశాలకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.

ట్యాగ్స్ :