బ్లింకిట్‌లో కళ్లద్దాలు.. జస్ట్ 10 నిమిషాల్లోనే డెలివరీ

29682చూసినవారు
బ్లింకిట్‌లో కళ్లద్దాలు.. జస్ట్ 10 నిమిషాల్లోనే డెలివరీ
బ్లింకిట్‌ ఇప్పుడు కళ్లద్దాలను కూడా 10 నిమిషాల్లో డెలివరీ చేయనుంది. జొమాటో యాజమాన్యంలోని ఈ క్విక్ కామర్స్ కంపెనీ, లెన్స్‌కార్ట్‌తో భాగస్వామ్యం చేసుకుంది. యాప్‌లో పవర్ (-0.25 నుండి -1.5), ఫ్రేమ్ కలర్ ఎంచుకుంటే, ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండా పది నిమిషాల్లో డెలివరీ వస్తుంది. ప్రస్తుతానికి దిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, పుణె, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయి నగరాల్లో అందుబాటులో ఉంది.

సంబంధిత పోస్ట్