ఐపీఎల్‌ నుంచి గ్లెన్ ఫిలిప్స్‌ ఔట్

77చూసినవారు
ఐపీఎల్‌ నుంచి గ్లెన్ ఫిలిప్స్‌ ఔట్
IPL-2025: శనివారం రెండు మ్యాచులు జరగనున్నాయి. మ.3.30 గంటలకు లక్నోలో LSG తో GT తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు గుజరాత్‌ టైటాన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్‌ టోర్నీకి దూరం అయినట్లు మేనేజిమెంట్ తెలిపింది. గాయం కారణంగా వైదొలిగినట్లు పేర్కొంది. కావాల్సినంత టాలెంట్ ఉన్నప్పటికీ IPLలో అవకాశాలు రాక సతమతం అవుతున్న ఫిలిప్స్‌‌కి ఈ గాయం భారీ నష్టాన్ని మిగిల్చిందనే చెప్పాలి.
Job Suitcase

Jobs near you