
పులికి బీరు తాపించబోయిన వ్యక్తి (వీడియో)
మద్యం మత్తులో కొందరు ఎలా ప్రవర్తిస్తారో వారికే తెలియదు. ఇప్పుడు అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన రాజు పటేల్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఏకంగా తనకు ఎదురు వచ్చిన "పులికి బీరు తాపించబోయాడు". అయితే దాన్ని మత్తులో "పెద్ద పిల్లి" అనుకున్నాడు. ఎంత సేపటికి తాగకపోయేసరికి పులి - ఆవ్యక్తి ఎవరిదారినా వారు వెళ్లిపోయారు. ఈ ఘటన ఈ నెల 4 తెల్లవారుజామున జరగగా ఇటీవల వెలుగులోకి వచ్చింది.




