ముడతలను తగ్గించడానికి చర్మానికి మేకపాల మాస్క్

4618చూసినవారు
ముడతలను తగ్గించడానికి చర్మానికి మేకపాల మాస్క్
చర్మ ముడతలను తగ్గించేందుకు బీక్ మాన్ 1802 సంస్థ ‘మిల్క్ RX కంప్రెస్’ మాస్క్‌ను పరిచయం చేసింది. ‘బెటర్ ఏజింగ్’ విధానంలో రూపొందిన ఈ మాస్క్‌లో రెనెక్సోసోమ్ కాంప్లెక్స్, మేకపాలు, మొండో గ్రాస్ ఉన్నాయి. ఇవి కొలాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని 20 నిమిషాల్లో రిపేర్ చేయడంలో సహాయపడతాయి. తేమను నిలుపుతూ ఎరుపుదనం, వాపు తగ్గిస్తాయి. వారానికి ఒకసారి వాడితే చర్మం కాంతివంతంగా మారుతుందని సంస్థ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్