భద్రకాళి అమ్మవారు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టదు: కేటీఆర్ (వీడియో)

9చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి భద్రకాళి అమ్మవారిపై ఒట్టు వేసి రుణమాఫీ చేస్తానని చెప్పడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. దేవుళ్లు కూడా నెత్తి పట్టుకుంటున్నారని, రేవంత్ రెడ్డి పెట్టిన ఒట్లకు అమ్మవారు అతన్ని వదిలిపెట్టదని కేటీఆర్ అన్నారు. తాను ఇప్పుడే భద్రకాళి అమ్మవారిని మొక్కి వచ్చానని, రేవంత్ రెడ్డి మాటలను అమ్మవారు సహించదని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్