మంచిర్యాల జిల్లాలో అమ్మవారి విగ్రహం లభ్యం

2చూసినవారు
మంచిర్యాల జిల్లా ముల్కల గ్రామంలో గోదావరి నదికి హారతి ఇవ్వడానికి వెళ్లిన పీఠాధిపతులు, పోచమ్మ గుడి పక్కన భూమిలో అమ్మవారి విగ్రహం ఉన్నట్లు గ్రామస్తులకు తెలిపారు. పీఠాధిపతులు చెప్పిన చోట తవ్వగా అమ్మవారి విగ్రహం లభించింది. ఈ విగ్రహాన్ని చూడటానికి గ్రామస్తులు పెద్దఎత్తున తరలివచ్చి పూజలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్