భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

47562చూసినవారు
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,960 తగ్గి రూ. 1,25,080 పలుకుతోంది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.1,800 తగ్గి రూ. 1,14,650కు చేరింది. ఇక కేజీ వెండిపై రూ.8,100 పతనమై రూ.1,75,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్