పెరిగిన బంగారం, వెండి ధరలు

79చూసినవారు
పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు గురువారం కూడా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.200 పెరిగి రూ.1,38,100కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.220 పెరిగి రూ.1,50,660 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధరపై రూ.4,900 పెరిగి రూ.2,64,900గా వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్