తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి

247చూసినవారు
తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి
గత రెండు రోజులు పెరిగిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.330 తగ్గి రూ.1,25,510కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.300 తగ్గి రూ. 1,15,050 పలుకుతోంది. మరోవైపు వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ రూ.3వేలు ఎగబాకి రూ.1,73,000 వద్ద కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్