ఒక్క రోజులోనే రూ.9వేలు తగ్గిన బంగారం ధర

0చూసినవారు
ఒక్క రోజులోనే రూ.9వేలు తగ్గిన బంగారం ధర
బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,14,843కి, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం రూ.1,25,250కి పడిపోయింది. మంగళవారం బంగారం ధరతో పోలిస్తే బుధవారం రూ.9,000 తగ్గింది. వెండి ధరలో కూడా భారీ తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధర రూ.1,58,000కి చేరి, దాదాపు రూ.7,000 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్ బలోపేతం, మదుపర్ల లాభనష్టాల చర్యలు ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత పోస్ట్