భారీగా తగ్గిన బంగారం ధర

0చూసినవారు
భారీగా తగ్గిన బంగారం ధర
బంగారం ధర మంగళవారం మరోసారి భారీగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఉదయం నుంచి రూ.2,240 తగ్గి రూ.1,54,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఉదయం నుంచి రూ.2,050 పతనమై రూ.1,41,350 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్