బంగారం ధరలు శుక్రవారం మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,250 పెరిగి రూ.1,22,100కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.2,450 పెరిగి రూ.1,33,200 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,15,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.