భారీగా పెరిగిన బంగారం ధర

192చూసినవారు
భారీగా పెరిగిన బంగారం ధర
బంగారం ధర శుక్రవారం భారీగా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,050 పెరిగి  రూ.1,24,850కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1,140 పెరిగి రూ.1,36,200 పలుకుతోంది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. కేజీ వెండిపై రూ.100 తగ్గడంతో రూ.2,55,900 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్