భారీగా పెరిగిన బంగారం ధర

49798చూసినవారు
భారీగా పెరిగిన బంగారం ధర
బంగారం ధరలు ఇవాళ బారిగా పెరిగాయి. ఒక్కరోజే 10 గ్రా. గోల్డ్ ధర రూ.2,700 పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.1,18,900కు చేరింది. అటు కేజీ వెండి ధర ఈ ఒక్కరోజే రూ.3,320 పెరిగి రూ.1,39,600 పలుకుతోంది.

సంబంధిత పోస్ట్