తగ్గిన బంగారం ధరలు

63చూసినవారు
తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు శుక్రవారం మళ్లీ తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.470 తగ్గి రూ.1,11,880కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.550 తగ్గి రూ.1,22,020 పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.1,65,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్