బంగారం ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1040 పెరిగి రూ.1,50,280కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.950 ఎగబాకి రూ.1,37,7500 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,35,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి వీటి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.