
బ్లో అవుట్ అంటే ఏమిటి.. 30 ఏళ్ల కింద ఏం జరిగింది? (VIDEO)
కోనసీమను ఉలిక్కిపడేలా చేసిన ‘పాశర్లపూడి బ్లో అవుట్’ ఘటనకు జనవరి 8 నాటికి 30 ఏళ్లు పూర్తవుతున్నాయి. 1995లో జరిగిన ఈ ప్రమాదం అప్పట్లో రాష్ట్రం మొత్తాన్ని, దేశవ్యాప్తంగా చర్చకు తెచ్చింది. ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఉన్న ప్రాంతంలో, అప్పట్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అల్లవరం మండలం దేవరలంక సమీపంలోని ఓఎన్జీసీ సహజవాయు క్షేత్రంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.




