బంగారం ధరలు భారీగా తగ్గుతాయన
ి బులియన్ మార్కెట్‌లో టాక్ నడుస్తోంది. ఇటీవల పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా, మంగళవారం ఒక్క రోజే 6.3 శాతం తగ్గడం గమనార్హం. బుధవారం 9 వేలు తగ్గింది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1.30 లక్షలు ఉండగా, రాబోయే రోజుల్లో అది రూ.1
లక్ష కంటే తక్కువయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస
్తున్నారు. వెండి ధరలు కూడా ఇదే ధోరణిని
అనుసరించి మరింత తగ్గే అవకాశం
ఉందని మార్కెట్ వ
ిశ్లేషకులు చెబుతున్నారు.