
ఇండియా vs ఆస్ట్రేలియా.. ఇరు టీంల ప్లేయింగ్ XI ఇదే
నేడు టీమిండియా ఆస్ట్రేలియా మధ్య జరగబోయే టీ20 మచ్ ఇరు జట్ల ప్లేయింగ్ XI ఈ విధంగా ఉంది.
ఆస్ట్రేలియా మార్ష్ (కెప్టెన్), హెడ్, ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, స్టోయినిస్, ఫిలిప్, బార్ట్ లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్ వుడ్.
ఇండియా: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు సామ్సన్, శివం దుబే, అక్షర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా ఉన్నారు.




