శిశువు డైపర్‌లో రూ.50 లక్షల విలువైన బంగారం

131చూసినవారు
శిశువు డైపర్‌లో రూ.50 లక్షల విలువైన బంగారం
కేరళలోని కరిపుర్‌ (కాలికట్‌) విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. యూఏఈలోని రాస్‌ అల్‌ ఖైమా నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఎనిమిది నెలల పిల్లాడి డైపర్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ.50 లక్షల విలువైన బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. తనిఖీల్లో బాలుడితో పాటు తండ్రి వద్ద కూడా బంగారం దొరికింది. మొత్తం బంగారం విలువ రూ.కోటి ఉంటుందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్