వేసవి దుక్కులతో సాగుకు మేలు

11961చూసినవారు
వేసవి దుక్కులతో సాగుకు మేలు
వేసవిలో లోతు దుక్కుల మీద రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దీని వల్ల వేసవిలో కురిసే వర్షాలను సద్వినియోగం చేసుకోవచ్చు. వర్షాలకు ముందు భూమిని దున్నడం వల్ల తొలకరి వర్షాలు పడగానే మట్టిపెళ్లలు మెత్తపడతాయి. వర్షాలు పడిన తర్వాత నీరు బాగా ఇంకటం వల్ల అవసరమైతే నేలను మరోసారి దున్ని వెంటనే విత్తుకునే అవకాముంటుంది. కొయ్య నాగలి, రెక్కల నాగలి, పెద్ద మడక, పల్లెపు నాగలి పరికరాలను లోతుదుక్కుల కోసం ఉపయోగించాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you