అయ్యప్ప భక్తులకు శుభవార్త: విమానంలో ఇరుముడికి అనుమతి

19096చూసినవారు
అయ్యప్ప భక్తులకు శుభవార్త: విమానంలో ఇరుముడికి అనుమతి
భారత పౌరవిమానయాన శాఖ అయ్యప్ప భక్తులకు శుభవార్త అందించింది. భక్తుల సౌకర్యం దృష్ట్యా, ఇరుముడితో విమానంలో ప్రయాణించేందుకు అనుమతి మంజూరు చేసింది. పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. ఇరుముడి పవిత్రతను, భక్తుల సంప్రదాయాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయం దేశ సాంస్కృతిక విలువలను గౌరవించే నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్