ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్

18529చూసినవారు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనులు జరుగుతుండగా.. తాజాగా ఈ పథకానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసింది. దీని ద్వారా జాబ్‌కార్డు ఉన్న లబ్ధిదారులకు 90 రోజుల పని దినాలు కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు మంజూరు చేయగా.. వారిలో 2.50 లక్షల మందికి ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయి. 90 రోజుల పని దినాలకు గాను ఒక్కో కూలీకి రూ.27,630 లబ్ధిచేకూరనుంది.

సంబంధిత పోస్ట్