వాట్సాప్ యూజర్ల కోసం క్రేజీ అప్డేట్ వచ్చేసింది. తాజాగా
స్టేటస్
అప్డేట్స్లో వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇప్పట
ివరకు కేవలం 30 సెకండ్ల వీడియోలను మాత్రమే స్టేటస్‌గా పెట్టే అ
వకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ఆ
వ్యవధిని 90 సెకండ్
లకు పెంచింది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంతమంది బీటా యూజర్లకు అందుబాటులో ఉండగా, త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.