మహిళలకు గుడ్‌న్యూస్.. అమెజాన్‌లో మేకప్ వస్తువులపై భారీ డిస్కౌంట్!

21163చూసినవారు
మహిళలకు గుడ్‌న్యూస్.. అమెజాన్‌లో మేకప్ వస్తువులపై భారీ డిస్కౌంట్!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ప్రైమ్ మెంబర్స్‌కు ఒక రోజు ముందే ఎర్లీ యాక్సెస్ లభిస్తుంది. ఈ సేల్‌లో పర్ఫ్యూమ్స్, మేకప్, సన్‌గ్లాసెస్‌పై 70% వరకు భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి రానున్నాయి. మెన్స్‌ లగ్జరీ పర్ఫ్యూమ్స్‌పై 47% వరకు, ఉమెన్స్‌ పర్ఫ్యూమ్స్‌పై 50% వరకు, బడ్జెట్ రేంజ్ పర్ఫ్యూమ్స్‌పై 58% వరకు ఆఫర్లు ఉన్నాయి. మేయ్‌బెలిన్ మస్కారా, RAS లిప్‌స్టిక్, e.l.f. ఐషాడో పాలెట్ వంటి మేకప్ ఐటమ్స్‌పై 70% వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

సంబంధిత పోస్ట్