మొబైల్ రీఛార్జ్‌లపై శుభవార్త.. రాఘవ్ చడ్ఢా కీలక ప్రకటన

6చూసినవారు
భారతదేశంలోని ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టెలికాం కన్స్యూమర్ ప్రొటెక్షన్ (13వ సవరణ) రెగ్యులేషన్స్‌-2026ను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్ఢా వెల్లడించారు. ఈ నిబంధనలు ప్రకారం మొబైల్ యూజర్స్ పై రీఛార్జ్‌ల భారం తగ్గనుంది. 30 రోజుల రీఛార్జ్(ఇప్పటివరకు 28 రోజులు) ప్లాన్స్ అందుబాటులోకి వస్తాయి. అలాగే డేటా అవసరం లేని వారి కోసం వాయిస్, SMS ప్లాన్లు ఉంటాయి. తాను పార్లమెంటులో  లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం లభించిందని రాఘవ్ ఓ వీడియో రిలీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్