మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయించిన ప్రభుత్వం

58చూసినవారు
మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయించిన ప్రభుత్వం
TG: ఇటీవల మంత్రివర్గంలో చేరిన టీం ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు తెలంగాణ ప్రభుత్వం రెండు కీలక శాఖలు కేటాయించింది. మైనార్టీ వెల్ఫేర్ సంక్షేమంతో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్