TG: 22-A పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఫ్లాట్లు, ఇళ్లు, ప్లాట్లకు రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. చెల్లుబాటు అయ్యే లేఅవుట్, బిల్డింగ్ లేదా అపార్ట్‌మెంట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయనున్నారు. HMDA, GHMC, CMC, MMC, DTCP లేదా స్థానిక సంస్థల అనుమతి తప్పనిసరి. అనుమతి పొందాక చెల్లుబాటు అయ్యే రిజిస్టర్డ్ లింక్ డాక్యుమెంట్లు సమర్పించాలి.