ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల సాయం ప్రకటించిన ప్రభుత్వం

53చూసినవారు
ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల సాయం ప్రకటించిన ప్రభుత్వం
AP: మెడికో ప్రియాంక కుటుంబానికి కూటమి ప్రభుత్వం రూ. 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఏక్లాస్‌పూర్‌కు చెందిన ప్రియాంక, రాజమండ్రిలోని GSL మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఈ నెల 3న సినిమా చూసి స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా, మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్లు ఢీకొట్టడంతో ఆమె తలకు తీవ్ర గాయమై కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూసిన విషయం తెలిసిందే,

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్