నలుగురు అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు

44476చూసినవారు
నలుగురు అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు
AP: చిత్తూరు జిల్రు జ జిల్లాకు ెందిన అకన అక్కాక్కాచెల్లెళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వేపమాకులపల్లికి చెందిన గౌరమ్మకు నలుగురు ు కూతుళ్లు. పదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. దాంతో ఆమె కూలీ పనులు చేస్తూ కూతుతూ కూ కూత కూతుళ్లను చదివించారు. పెద్ద కూతురు వీణ 2014లోానిస్టేబుల్ ఉద్యోగం సాయోగం సాధించారు. 2016లో వాణి ఎస్‌జీటీగా ఎంపికయ్యారు. నెల క్రితం వనజాక్షి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక కాగా.. తాజాగా శిరీష ఎస్‌జీటీ ఉద్యోగం సాధించారు.