డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం కొత్త పాలసీ

34చూసినవారు
డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం కొత్త పాలసీ
TG: రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురానుంది. ఇప్పటివరకు సభ్యులకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది. బ్యాంకు నుంచి అప్పు తీసుకొని మెంబర్ చనిపోతే దాన్ని కుటుంబం చెల్లించాల్సి వస్తోంది. ఇక నుంచి మహిళల రుణానికీ బీమా స్కీమ్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీంతో రుణం తీసుకున్నవారు మరణిస్తే ప్ర‌భుత్వ‌మే బ్యాంకుకు రుణం చెల్లిస్తుంది. అలాగే ఆ సభ్యురాలికి రూ.10 లక్షల బీమా సొమ్మునూ చెల్లించనుంది.

సంబంధిత పోస్ట్