ఎల్లమ్మ పాటకు డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ.. వీడియో వైరల్

35చూసినవారు
కరీంనగర్ జిల్లాలో 70 ఏళ్ల వృద్ధురాలు డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక ఫంక్షన్ లో పాటలకు ఆమె ఉత్సాహంగా కాలు కదిపింది. ఆమె డ్యాన్స్ కు అక్కడున్నవారు చప్పట్లు, ఈళలతో ప్రోత్సహించగా, ఆమె మరింత ఉత్సాహంగా నృత్యం చేసింది. ఆమె నృత్యానికి ముగ్ధులైనవారు ఆమెపై డబ్బులు కూడా చల్లారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్