‘ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే గ్రేటర్ విలీనం’’

25చూసినవారు
తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అసెంబ్లీలో పురపాలక, జీహెచ్‌ఎంసీ చట్టసవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వం మున్సిపల్ పరిపాలన వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే గ్రేటర్ విలీనం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మూసీ నది విషయంలో ముఖ్యమంత్రి ఎవరి పేర్లను ప్రస్తావించలేదని, అయినప్పటికీ భారత రాష్ట్ర సమితి సభ్యులు ఎందుకు స్పందిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్