ఏ మిరపకాయలు ఆరోగ్యానికి ప్రయోజనకరమో తెలుసా!

2973చూసినవారు
ఏ మిరపకాయలు ఆరోగ్యానికి ప్రయోజనకరమో తెలుసా!
వంటలు వండేటప్పుడు  చాలా మంది పచ్చి, ఎండు మిరపకాయలను వాడుతుంటారు. అయితే ఏ మిరపకాయలు ఆరోగ్యానికి ప్రయోజనకరమో పోషకాహార నిపుణులు వివరించారు. పచ్చి మిరపకాయలలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని, చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఎండు మిరపకాయలలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరిచి, దగ్గు, జలుబు నుండి ఉపశమనం కలిగిస్తాయి. రెండూ ఆరోగ్యానికి మేలు చేసినా, నిర్దిష్ట ప్రయోజనాల కోసం వాటిని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :