5వేల పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్

0చూసినవారు
5వేల పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  పోలీసుశాఖలో 5 వేల ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇందులో అత్యధికంగా కానిస్టేబుల్ (CIVIL)- 3697, కానిస్టేబుల్ (AR)-1052 పోస్టులున్నాయి. ఇక SI CIVIL-148, SI(ఆర్ముడ్ రిజర్వ్)-14, RSI (టీజీపీఎస్సీ)-12, SI (ఏఆర్ సివిల్)-3, ASI (ఎఫ్‌పీబీ)-23, కానిస్టేబుల్ (SAR CPL)-24, కానిస్టేబుల్ (డ్రైవర్-పీటీవో)-20, మెకానిక్ పీటీవో-7 పోస్టులకు TSPLRB త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుంది.

సంబంధిత పోస్ట్