4,687 అంగన్వాడీ హెల్పర్లు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

32124చూసినవారు
4,687 అంగన్వాడీ హెల్పర్లు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
AP: కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో కొత్త 4,687 అంగన్వాడీ హెల్పర్లు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. రాష్ట్రంలో ఉన్న 4,687 మినీ ఆంగన్వాడీ కేంద్రాలను మెయిన్ ఆంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయనుంది.. ఈ అప్‌గ్రేడ్ కారణంగా, కొత్తగా 4,687 హెల్పర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్