గ్రూప్-2 ఫలితాలు విడుదల (వీడియో)

19324చూసినవారు
తెలంగాణలో గ్రూప్ -2 ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం ఈ ఫలితాలను టీజీపీఎస్సీ ఛైర్మన్ విడుదల చేశారు. 783 పోస్టులకు 782 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. దసరా లోపు నియామక పత్రాలు అందించాలని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్