
భార్యభర్తల ఘర్షణలో మరిది హత్య
నంద్యాల జిల్లా హరిజనపేటలో భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో మరిది హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.




