GST శ్లాబ్స్.. ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే!
By Ravinder Enkapally 34208చూసినవారు5% జీఎస్టీ శ్లాబ్: టూత్ పేస్ట్, చిప్స్, జామ్, జ్యూస్, పాస్తా, నూడిల్స్, వెన్న, నెయ్యి, ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తులు. 18%: టీవీ, కంప్యూటర్, ఫర్నీచర్, వాషింగ్ మెషీన్స్, వాటర్ ఫిల్టర్స్, కుట్టు మెషీన్లు, ఎలక్ట్రానిక్స్. 40% స్పెషల్ శ్లాబ్: పొగాకు ఉత్పత్తులు, ఆన్‌లైన్ గేమింగ్, బీర్, లగ్జరీ ఐటమ్స్. అలాగే ఆహారం, అత్యవసర మందులు, విద్యకు 0% కొనసాగుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్‌ను కూడా ఇందులోకి తెచ్చే ఛాన్స్ ఉంది.