రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో, ఆర్సీబీ 35 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (28) రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అతని స్థానంలో క్రీజులోకి వచ్చిన రజత్ పాటిదార్ ఫోర్‌తో తన ఖాతా తెరిచాడు. ఈ ఓవర్‌లో మొత్తం 5 పరుగులు వచ్చాయి.