GT vs RR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. ఫైనల్‌కు వెళ్లేదెవరు?

48చూసినవారు
GT vs RR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. ఫైనల్‌కు వెళ్లేదెవరు?
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో నేడు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజేత ఫైనల్‌లో ఆర్సీబీని ఎదుర్కొంటుంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దైతే గుజరాత్ టైటాన్స్‌కు అదృష్టం కలిసివస్తుంది. లీగ్ దశలో 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన గుజరాత్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ముగించిన రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా ఈ మ్యాచ్‌ గెలవాల్సిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్