మానవ అక్రమ రవాణా ఆరోపణలపై హైదరాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్లలో గుజరాత్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలు నగరం వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మరింత సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.