నకమురాపై ప్రతీకారం తీర్చుకున్న గుకేష్.. వీడియో

37380చూసినవారు
చదరంగంలో అద్భుత విజయాలతో దూసుకుపోతున్న దొమ్మరాజు గుకేశ్, 'చెస్ ఛాంపియన్స్ షోడౌన్ 2025'లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ హికరు నకమురాపై ప్రతీకారం తీర్చుకున్నాడు. సెయింట్ లూయిస్‌లో జరిగిన మ్యాచ్‌లో నకమురా వ్యూహాలను చిత్తు చేసి, నాలుగు పాయింట్లు సాధించాడు. మ్యాచ్ గెలుపొందిన తర్వాత, గుకేశ్ హుందాగా ప్రవర్తిస్తూ, నకమురా మాదిరిగా చెస్ పీస్ ను ప్రేక్షకుల మీదకు విసరలేదు. సింపుల్‌గా షేక్ హ్యాండ్ ఇచ్చి, విజేత లక్షణం ఇది అని చాటాడు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్