కాల్పుల కలకలం.. 7 నెలల పసికందు మృతి

0చూసినవారు
కాల్పుల కలకలం.. 7 నెలల పసికందు మృతి
అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఏడు నెలల పసికందు మృతి చెందడం విషాదాన్ని మిగిల్చింది. బ్రూక్లిన్‌లోని ఈస్ట్ విలియమ్స్‌బర్గ్ ప్రాంతంలో గ్యాంగ్ వార్ సమయంలో జరిగిన కాల్పుల్లో ‘స్ట్రే బులెట్’ అనే చిన్నారి తలకు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో చిన్నారి సోదరుడికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్