హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు.. ట్రంప్‌నకు కొత్త సవాల్‌

16273చూసినవారు
హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు.. ట్రంప్‌నకు కొత్త సవాల్‌
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్-1బీ వవీసా ఫీజును 1 లక్ష డాలర్లకు పెంచిన నిర్ణయంపై న్యాయపోరాటం చేయాలని యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యోచిస్తోంది. టెక్ కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నాన్-ఇమిగ్రెంట్ వీసాలపై 2020లో చేసిన నిషేధాన్ని కోర్టులో సవాలు చేసి గెలిచిన ఛాంబర్, మరోసారి కోర్టు వెళ్లే అవకాశం ఉంది. ఫీజు పెంపుపై ట్రంప్ అధికారం చట్టబద్ధతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్