
బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ (వీడియో)
AP: కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆర్టీసీ డ్రైవర్‌పై మహిళ దాడి చేసింది. పులిగడ్డ బ్రిడ్జి వద్ద విజయవాడకు వెళ్లే బస్సు కోసం అరగంటకు పైగా వేచి చూసిన బస్సు ఆగకుండా వెళ్లడంతో ఆగ్రహించిన ఓ మహిళ బస్సును వెంబడించి ఎక్కి డ్రైవర్‌ను చెప్పుతో కొట్టింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.




