తెలుగు రాష్ట్రాల్లో వడగళ్ల వర్షం(వీడియో)

57చూసినవారు
రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షాలు దంచికొట్టాయి. ఏపీలో NTR జిల్లాలోని విజయవాడ, మైలవరం, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. తిరుమల, తిరుపతిలోనూ మోస్తరు వర్షాలు పడ్డాయి. అమరావతిలోనూ వాతావరణం ఒక్కసారిగా మారింది. ఇక తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు చోట్ల కూడా వడగళ్ల వర్షం దంచికొట్టింది.

సంబంధిత పోస్ట్